వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జాజాల సురేందర్

_గాంధారి జనంసాక్షి ఆగస్టు 07
 గాంధారి మండల కేంద్రం హరలే ఫంక్షన్ హాల్ లోని ఇకొల్లా. బాలవంత్ రావు తిప్పరం నివాసి గారి యొక్క మనుమని వివాహానికి విచ్చేసి వధువరులని ఆశీర్వదించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్  మరియు మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు.గాంధారి జడ్పీటీసీ శంకర్ నాయక్.మాజీ ఎంపీపీ శివాజీ రావు.ముకుంద్ రావు గార్లు వదు వరులని ఆశీర్వదించి వివాహ అనంతరం భోజన కార్యక్రమం లు ముగించుకొని బయలుదేరారు