వివాహ వేడుకల్లో సర్పంచ్
డోర్నకల్ ఆగస్టు 7 జనం సాక్షి
మండల పరిధిలోని అందనాలపాడు గ్రామ పరిధి శీతలతండాలో తెరాస యువ నాయకులు చించవత్ దేవదాస్ కళ్యాణిల వివాహ వేడుకకు హాజరైన స్థానిక గ్రామ ప్రథమ పౌరుడు (సర్పంచ్)
ఆంగోత్ మోహన్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట తెరాస మండల యూత్ అధ్యక్షులు ఆంగోత్ హరీష్,ఎంపీటీసీ ఆంగోత్ నీలరమేష్,ఆంగోత్ లచ్చు నాయక్,వాంకుడోత్ రాజు,వాంకుడోత్ హరి, ఆంగోత్ రవి,వాంకుడోత్ నాగేశ్వరావు,తేజావత్ హనుమ,రాజు,రాజేష్,బానోత్ రాజేష్,చరణ్, గుగులోత్ ఉపేందర్,శ్రీను తదితరులు ఉన్నారు.