విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నేడు ప్రత్యేక పూజలు..

విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం
దూల్మిట్ట (జనంసాక్షి) సెప్టెంబర్ 17 : దూల్మిట్ట  గ్రామపంచాయతీ పరిధిలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని నేడు విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ధూళిమిట్ట కొత్త బస్టాండ్ ఆవరణలో గల పోచమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది  గ్రామ యువకులు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని కోరారు. ఈ కార్యక్రమంలో పభ్భోజు సత్యనారాయణ, కందారం రాజు,నారోజు మోహన్, నారోజు రాజు,చెన్నోజు రాజు, చెన్నోజు రాము,మల్లేశం, నారోజు యాదయ్య, నారోజు ఆనంద్ పాల్గొన్నారు.
Attachments area