హైదరాబాద్,నవంబర్30 (జనం సాక్షి): గ్రేటర్ నియోజకవర్గంలో నల్లకుంట డివిజన్ నర్సింహ బస్తీలో టీఆర్‌ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని కవరేజ్‌కు వెళ్లిన విూడియా ప్రతినిధులపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపై నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.




