Thursday, 5 November 2026

వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వలిగొండ.

జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 9 వలిగొండ మండల కేంద్రంలో శనివారం రాజీవ్ గాంధీ విగ్రహం వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ  ఉద్యమమే ఊపిరిగా పేదల అభివృద్ధి దేయంగా వెట్టిచాకిరి పార ద్రోలి భూమి కోసం భుక్తి కోసం పోరాడిన తెలంగాణ ఆణిముత్యము చాకలి ఐలమ్మ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు వెలిమినేటి సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు గరిసె రవి అధ్యక్షులు మైసూర్ లక్ష్మీనరసింహ ఉపసర్పంచ్ మైసొల మత్స్యగిరి కలుకూరి రాములు ఎలిమినేటి రమేష్ బోల్ల శ్రీనివాస్  పబ్బు సురేందర్ ఏమో లక్ష్మయ్య బొడ్డుపల్లి నరేష్ అవనగంటి శివ మైసొల్ల సత్యనారాయణ హరీష్ నరసింహ శంకరయ్య గోలనకొండ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.