Wednesday, 4 November 2026

వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ

తెరాస సీనియర్ నాయకులు ఎస్  చంద్రశేఖర్ రెడ్డి
 ఎల్బీ నగర్( జనం సాక్షి  )  ద్వారకా పురం రోడ్ నెం.6A లోని శ్రీ దత్తసాయి సేవా సదన్ లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మాన్య ముఖ్యమంత్రి కే సీ ఆర్ పిలుపు మేరకు, ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి  ఆదేశానుసారం,   శుక్రవారం  ద్వారకా పురం రోడ్ నెం.6A లోని శ్రీ దత్తసాయి సేవా సదన్ వృద్ధాశ్రమంలో   లో   ఉన్న వయోవృద్ధులకు ఐసీడీఎస్    ప్రతినిధి యాదగిరి  సమక్షంలో   పండ్లు పంపిణీ చేశారు    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా   తెరాస సీనియర్ నాయకులు ఎస్  చంద్రశేఖర్ రెడ్డి , జలంధర్,  రామ కృష్ణ ట్రస్ట్ , ప్రజ్ఞాభారతి ఫౌండేషన్ ఛైర్మన్  రాజా వరప్రసాద్ హాజరైనారు . . ఈ కార్యక్రమంలో  రామతులసమ్మ, సేవా సదన్ నిర్వాహకులు శ్రీమతి కమల గార్లు పాల్గొన్నారు.