టేకులపల్లి, ఆగస్టు 15( జనం సాక్షి): 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్లో జాతీయ పతాకాన్ని వైయస్సార్ టిపి మండల అధ్యక్షుడు భూక్య బాలాజీ ఎగరవేశారు. అనంతరం పిల్లలకు స్వీట్లు, చాక్లెట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు నర్సింగ్ లక్ష్మయ్య ,అంతోటి రాకేష్ పాల్గొన్నారు.
వైయస్సార్ టిపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ




