*వైరా మున్సిపాలిటీ సమస్యల మీద ఖమ్మం జిల్లా కలెక్టర్
చర్చించిన వైరా శాసనసభ్యులు గౌరవ శ్రీ లావుడియా రాములునాయక్ గారు,రాష్ట్ర మార్కఫైడ్ వైస్ చెర్మన్ బొర్రా రాజశేఖర్ *
ఈరోజు ఖమ్మజిల్లా కలెక్టర్ గౌతమ్ గారితో. వైరా MLA రాములునాయక్ .
1) వైరా రింగ్ రోడ్డు నుంచి రిజర్వుయిర్ వరకు సెంటర్ లైటింగ్, డివైడర్ తో రోడ్ నిర్మాణం కొరకు DMFT నిధులు మంజూరు చేయాలనీ
2) డంపింగ్ యాడ్ స్థలం కేటాయించినా చెత్త వాహనాలు వెళ్లే దానికి రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలనీ
3) వైరా జూనియర్ కాలేజీలో కాంప్లెక్స్ కోసం అనుమతించాలని .
4) వైరా మున్సిపల్ కమిషనర్ గా రెగ్యులర్ పోస్టింగ్ ఇవ్వాలని
5) వైరా ఇండోర్ స్టేడిమ్ టెండర్ ప్రక్రియ పూర్తి అయినందున పనులు ప్రారంభించాలని కోరారు.