హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ మంత్రి శంకర్రావును మెరుగైన చికిత్స కోసం నాంపల్లి కేర్ ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజుల నుంచి ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.