హైదరాబాద్: శేషాచలం ఘటనపై హైకోర్టు విచారణ జరిగింది. ఎర్రచందనం కూలీలు ఎదురుడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారాని కోర్టుకు ఏపీ డీజీపీ రాముడుకు నివేదిక అందించారు. డీజీపీ వివరణ పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరిన్ని వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.




