Wednesday, 4 November 2026

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో నంది కంటి శ్రీధ

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 20
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ కౌకూర్ లోని  నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్ట వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ హాజరై కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానమే మహాదానం పేదవారికి బుక్కెడు అన్నం పెట్టడం ఒక గొప్ప వరం లాంటిదని వారు అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిమ్మ అశోక్ రెడ్డి, సీఎల్ యాదగిరి, బొమ్మలపల్లి మల్లేష్ యాదవ్, బండారి లక్ష్మన్న యాదవ్, వంటల కృష్ణ యాదవ్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నగేష్, యాదవ్, కృష్ణ యాదవ్, భాస్కర్ యాదవ్, రెబ్బ వాసు, రేవంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.