అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 1
అల్వాల్ సర్కిల్ టెంపుల్ అల్వాల్ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవాలయం లో శనివారం ధైర్య లక్ష్మీ గా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి నరేందర్,రాము,బాల్ నర్సయ్య, పూజారులుభక్తులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area




