అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 1
అల్వాల్ సర్కిల్ దేవుని అల్వాల్ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేంకటేశ్వర స్వామి పార్క్ వద్ద సురేష్ ఎలక్ట్రికల్ షాప్ ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన దుర్గామాత దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. శనివారం ఇక్కడ చండీ హోమం నిర్వహించిఅన్న ప్రసాదవితరణచేయనున్నట్టు నిర్వాహకులుతెలిపారు. ఈ కార్యక్రమంలోపూజారి శ్రీనివాస్ పంతులు, రవి, సురేష్, సురెందేర్ రెడ్డి, ఢిల్లీ పరమేష్, రమాదేవి, భక్తులు పాల్గొన్నారు.




