శ్రీ లక్ష్మి నృసింహ కళ్యాణ వైభవ మహోత్సవంలో పాల్గొన :కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్ రెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) రామకృష్ణాపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ లక్ష్మి నృసింహ కళ్యాణ వైభవ మహోత్సవంలో పాల్గొని స్వామీ వారిని దర్శించుకున్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్ రెడ్డి రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి , రాష్ట్ర ఎసి సెల్ కన్వీనర్ బండి మధుసూధన్ రావు , ఆర్కె పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత
ఈ కార్యక్రమంలో గ్రీనిల్స్ కాలనీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాలె శ్రీమన్నారాయణ ,మేడం మధన్ మోహన్ గుప్త , గ్రీన్ హిల్స్ కాలనీ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సుబ్రహ్మణ్యం రవీందర్ సుబ్రహ్మణ్యం గట్టుపల్లి రమేష్, చంద్రశేఖర్ వేణుమాధవ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్బర్,సఫ్దర్,విప్లవ రెడ్డి,జాంహగిర్ , కాలనీ వాసులు తదితరులు పాల్గోన్నారు