చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- శ్రీ చాముండేశ్వరి మాత ఆలయం వ్యవస్థాపకులు కులచార్య శ్రీ ఆయిలావఘుల వెంకటరమణయ్య శ్రీ వెంకటసుబ్బయ్య శాస్త్రి శ్రీ చాముండేశ్వరి ఆలయ సమగ్రాభివృద్ధికై నిరంతరము శ్రమించి భక్తజనుల మన్ననలాంది ఆ జగన్మాత చేరణసన్నిధికి తేదీ 20 రోజున చేరినారు నేడు 22వ తేదీ గురువారం రోజున మధ్యాహ్నం చాముండేశ్వరి క్షేత్రం సన్నిధిలో అంత్యక్రియలు జరుపబడునని భక్తులు అందరూ పాల్గొనగలరని శ్రీ చాముండేశ్వరి ఆలయ సేవా సమితి శక్తి మండల్ వారు తెలియజేశారు
శ్రీ వెంకటసుబ్బయ్య శాస్త్రి శ్రద్ధాంజలి….




