నిరుపేద వికలాంగురాలు అయిన మీనా అంత్యక్రియలు పూర్తి
ఎల్బీ నగర్( జనం సాక్షి ) శ్రీ శాయి శాంతి సహాయ సేవాసమితి నిరంతరం ప్రజా సేవలో ముందుంటుందని అధ్యక్షురాలు డా ఎర్రం పూర్ణశాంతి గుప్తా అన్నారు .
నిరుపేద వికలాంగురాలు అయిన మీనా అనే నిరుపేద మహిళ అనారోగ్య కారణంగా గా చనిపోయారు
అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు అని త్నోటి వికలాంగుడు బాలరాజు తెలియ చేయడంతో స్పందించిన పూర్ణ శాంతి ముందుండి తన సొంత ఖర్చులు ,ఇతర దాతల సహకారంతో మీనా అంత్యక్రియలు సైదాబాద్ లోని స్మశాన వాటికలో పూర్తి చేయించారు . ఈ సందర్బంగా సహకరించిన దాతలకు పూర్ణశాంతి ధన్యవాదాలు తెలిపారు




