కళాశాల చైర్మన్ మల్లెష్‌యాద్
తాండూరు 26 మే(జనంసాక్షి) ఉస్మానియా యూనివర్సిటి ప్రకటించిన డి గ్రీ ఫలితాలలో శ్రీ సాయి డిగ్రీ కళాశాల తాండూరు విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని కళాశాల చైర్మన్ మల్లెషం ఓ ప్రకటనలో తెలిపా రు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బికం విభాగంలో రాధారాణి 96శాతం మార్కులతో కళాశాల టాఫర్‌గా, ద్వితియ స్థానంలో సాయిపవన్ 95శాతం, తృతీయ స్థాణంలో 85శాతం, బికం విభాగంలో సమ్రీన్ 82శాతం , ప్రథమ స్థానంలో నిలువగా, ఆరుణ 76శాతం, బల్‌రామ్ 73శాతంమార్కులు, సాధించారని తెలిపారు. బిఎ విబాగంలో పుష్పలత 74శాతం ప్రథమ స్థానంలో , శ్రీనివాస్ ద్వీతయ స్థానంలో 72శాతంతో పాటు రోజా 70శాతంతో మార్కులు సాథించారని పేర్కోన్నారు ఈ సందర్బంగా చైర్మన్ మల్లెష్ మీడియాతో మాట్లాడుతూ శ్రీసాయి కళాశా ల విధ్యార్థులు యూనివర్సిటి స్థాయి ర్యాంకులు సాధించినందుకు విధ్యా ర్థులను అభినందించారు. శ్రీసాయి డీగ్రి కళాశాలలో 88శాతం ఉత్తీర్ణత సాధించారని, అందులో 85 మందికి పైగా ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణులు కావడం సంతోషకరమన్నారు. విద్యార్థులు కృషిపట్టుదలతో పాటు ఆద్యాపకుల ప్రత్యేక శ్రద్దతో ఉతీర్ణత శాతం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భూపతిరెడ్డి, అద్యాపక బృందం పాల్గోన్నారు.
శ్రీ సాయి డిగ్రీ కళాశాల విధ్యార్థుల ప్రభంజనం




