ఎల్బీ నగర్( జనం సాక్షి ) నిరాశ్రయులైన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీ సాయి శాంతి సహాయ సేవ సమితి అధ్యక్షురాలు డా. పూర్ణ శాంతి అన్నారు శ్రీ సాయి శాంతి సహాయ సేవ సమితి లోతట్టు ప్రాంతం… నీటమునిగి పోయిన సింగరేణి కాలనీ లో నిరాశ్రయుల్యారు… మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షణం కారణం గా.ఆకలి బాధతో ఉన్న పేదలకు . 600 మందికి ఆహార పొట్లాలు అందచేయడము జరిగింది .
శ్రీ సాయి శాంతి సహాయ సేవ సమితి ఆద్వర్యంలో 600 మందికి ఆహార పొట్లాలు అందచేత




