సంగపూర్ గ్రామంలో మాహత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా

రాయికోడ్ అక్టోబర్ 02 జనం సాక్షి  రాయికొడ్. మండల పరిధిలోని సంగపూర్ గ్రామంలో మాహత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రోజు ఉదయం గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం గ్రామసభ నిర్వహించారు గ్రామ సర్పంచ్ సర్పంచుల పోరం ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి. ఉపసర్పంచ్ నాగేష్ పంచాయతీ కార్యదర్శి సుప్రియ నాయకులు కరుణాకర్ రెడ్డి . గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దత్తు గౌడ్. వాడు మెంబర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు