*సందీప్ పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వాదించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*

 *దేవరుప్పుల, సెప్టెంబర్ 30 (జనం సాక్షి) :* మండల తెరాసా పార్టీ యూత్  ప్రధాన కార్యదర్శి తీగల సందీప్  పుట్టిన రోజు వేడుకలను గౌ” శ్రీ ఎర్రబెల్లి దయన్న సమక్షంలో కేక్ కట్ చేసి తమ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లోని మంత్రి హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయన్న  శాలువా కప్పి ,ఆశీర్వాదం ఇస్తూ ఈ లాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు.ఈ వేడుకలో మండల యూత్ కోశాధికారి సోమరపు సతీష్ సీఎం తండా సోషల్ మీడియా అధ్యక్షుడు దరవత్ రాము మొండ్రాయి గ్రామ పార్టీ యూత్ అధ్యక్షుడు బాకీ శ్యం ప్రసాద్ మరియు  TRS మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు*