హైదరాబాద్: సచివాలయంలోని కె-బ్లాక్‌లో ఈ రోజు మంత్రి పొన్నాల ‘ మీ సేవ’ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం ప్రభుత్వ సేవలైనా ఈ కేంద్రం ద్వారా తెలుసుకునే సదుపాయం కల్పించారు. త్వరలోనే మీ సేవా కేంద్రం ద్వారా 100 రకాల ప్రభుత్వ సేవలు అందజేస్తామని మంత్రి వెల్లడించారు.




