జనంసాక్షి, మంథని : భూనిర్వాసితులు సింగరేణి సంస్థలో అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్న వాహనాల యజమానుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ బలరాం ను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కోరారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్‌లో అద్దె వాహన యజమానులతో కలిసి ఆయన శుక్రవారం సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్ ను కలిసి సమస్యలు విన్నవించారు.
సమస్యలు పరిష్కరించాలని సింగరేణి డైరెక్టర్ బలరాం కు జెడ్పీ చైర్మన్ వినతి




