సర్పంచ్ కూతురు నామకరణ డోలారోహణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

జహీరాబాద్ ఆగస్టు 22 (జనంసాక్షి)
మండల్ తెరాస అధ్యక్షులు రవీందర్ తెరాస మండల నాయకులు స్వప్న భాస్కర్ గొర్రెలు మేకల పెంపకం దారుల సంగం మాజీ చైర్మన్ మలిశెట్టి తెరాస మండల్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ సామాజికవేత్త నరసింహారెడ్డి న్యాల్కల్ మండల్ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రవి కుమార్ ఝరాసంగం సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు జగదీష్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు ఎంపిటిసి శివానంద శ్రీపతి గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్ధారెడ్డి వార్డు సభ్యులు విట్టల్ బాలాజీ టిఆర్ఎస్ నాయకులు పాండురంగ రావు పాటిల్ బసవరాజ్ పాటిల్ సర్పంచులు ఆమీర్ మల్లారెడ్డి భూమ్ రెడ్డి నాయకులు ప్రవీణ్ కుమార్ న్యాయవాది శ్రీనివాస్ కన్నా నాయకులు రవీందర్ రెడ్డి రాజు కిరణ్ గౌడ్ రవి గౌడ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు