Wednesday, 4 November 2026

సాయిబాబా గుడిలో పేలుళ్లకు పథకం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయం ఉగ్రవాదుల టార్గెట్‌ అని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. నిన్న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక పూజల కోసం నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ దిల్‌సుఖ్‌నగర్‌ వచ్చారు. గుడి ప్రాంగణంలో పోలీసులు బందోబస్తు ఉండడంతో చివరి నిమిషంలో ఉగ్రవాదులు తమ టార్గెట్‌ మార్చుకున్నారు. దీంతో టార్గెట్‌ను రద్దీగా ఉన్న వెంకటాద్రి టాకీస్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు బాంబు పేల్చారు. పేలుడుకు అయిదు నిముషాల ముందు అనురాగ్‌ శర్మ సాయిబాబా గుడి నుంచి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *