Thursday, 5 November 2026

సాయి టెంట్ హౌస్ ను ప్రారంభించిన : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీ నగర్( జనం సాక్షి  ) హస్తినాపురం డివిజన్  పరిదిలొని  నందనవనం లో నిర్వహకులు    సాయి యాదవ్ వెంకట్  యాదవులు  నూతనంగా ఏర్పాటు చేసిన      సాయి టెంట్  హౌస్  ను  ఎమ్మెల్యే   దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై   హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్  ,  గజ్జల మధు సుధన్ రెడ్డి  హస్తినాపురం డివిజన్ ప్రెసిడెంట్ సత్యం చారి  లతో  కలిసి  ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు  .ఈ కార్యక్రమం లో  డివిజన వర్కింగ్ ప్రెసిడెంట్ మే రెడ్డి ఉదయ్ రెడ్డి , గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి  ,రామ్ చందర్ నాయక్   యూత్ ప్రెసిడెంట్ విజయ్ కూమర్  , సీనియర్ నాయకులు నారగోని శ్రీనివాస్ యాదవ్, కంచర్ల శివా రెడ్డి , కళ్యాణ్ శ్రీకాంత్ రెడ్డి  ,వడిత్యా భీమ్లాల్ నాయక్  తదితరులు    పాల్గొన్నారు