ఎల్బీ నగర్( జనం సాక్షి ) శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిరంతర భాగంగా సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు* వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో *నిరుపేద గర్భిణీ స్త్రీలకు , నిసహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము .ప్రతి సోమవారం ప్రతి గురువారం మన సంస్థ నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే పర్వదినాలలో మరియు అమావాస్యనాడు కూడా ఉంటుందని అన్నారు
మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యమైనా మాకు తెలిపితే మీ పేరు మీద అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తాము
ఎంతోమంది పేదలు ఉన్నారు వారికి ఒక్క రోజైనా అన్నం పెట్టిన వారవుతారని తెలిపారు .




