సింగరేణి కార్మీకుడు మృతి

ఆదిలాబాద్‌: జిల్లా లోని శ్రీరాంపూర్‌ ఆర్కే-6 గనిలో పని చేసే కార్మీకుడికి ఆక్సీిజన్‌ అందక మరణించాడు దీనితో గనిలో విషాద చాయాలు నెలకొన్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.