సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి సస్పెన్షన్
హైదరాబాద్: సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావును హైకోర్టు సస్పెండ్ చేసింది. గాలి బెయిల్ ముడుపుల కేసు వ్యవహారంలో ఆయనను ఈ రోజు ఉదయం ఏసీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.