రాజన్న సిరిసిల్ల బ్యూరో. పిబ్రవరి 14.(జనం సాక్షి). అర్హుల జాబితాలో పేర్లు వచ్చిన నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలని కోరుతూ రిలే దీక్షలకు సిద్దమవుతున్న క్రమంలో . సిపిఎం నాయకులు రమేష్, అన్నల్ దాస్ గణేష్.కొడం రమణ లను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిరుపేదల బాధలు చేపుతమంటే అక్రమంగా అరెస్టులు చేయడాన్ని.నాయకులు తీవ్రంగా ఖండించారు.




