Friday, 6 November 2026

సిపిఐ జాతీయ మహాసభకు టేకులపల్లి నుండి కదిలిన ఎర్రదండు

టేకులపల్లి, అక్టోబర్ 14( జనం సాక్షి): చలో విజయవాడ 24వ సిపిఐ జాతీయ మహాసభలకు శుక్రవారం పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులలో టేకులపల్లి నుండి సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు రామచందర్ ఆధ్వర్యంలో భారీగా కదలిన ఎర్రదండు సైన్యం.టేకులపల్లి మండలం పలు గ్రామాల మహిళలు, యువకులు మండల కమిటీ, గ్రామ కమిటీ సభ్యులతోపాటు పార్టీ సానుభూతిపరులు భారీగా కదిలారు.