సిరిసిల్ల నియోజకవర్గం లో తొలి నామినేషన్.

సిరిసిల్ల నియోజకవర్గం లో తొలి నామినేషన్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 4. (జనంసాక్షి) సిరిసిల్ల నియోజకవర్గంలో తొలి నామినేషన్ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశించి నిరాశకు గురైన విషయం తెలిసిండే. పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం నుండి తొలి నామినేషన్ దాఖల్ చేశారు