Wednesday, 4 November 2026

సివిల్స్‌ ప్రకటన వాయిదా

హైదరాబాద్‌: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 2న (శనివారం) వెలువడాల్సిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు – 2013 నోటిఫికేషన్‌ వాయిదా పడింది. కొన్ని అనుకోని పరిణామాల కారణంగా దీనిని వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్‌సీ అధికారి పీకే అరోరా శుక్రవారం తెలియజేశారు. ప్రకటన వెలువరించే తేదీని తర్వాత వెల్లడిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *