Thursday, 5 November 2026

సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన కార్పొరేటర్ ప్రభుదాస్, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి*

నాచారం(జనంసాక్షి): మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో గల నిరుపేద అనారోగ్య బాధితులకు సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ తో కలిసి అందించిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి. లబ్ధిదారులు మిన్నారావు 20000, శివప్రసాద్ 60000 ,అరుణ 60000, రామకృష్ణారెడ్డి 36,000, రవితేజ 27,000, విశ్వనాద్ ఆనంద్ 36,000 ,డి కరుణాకర్ 56000 ,పి కృష్ణ 50,000, సిహెచ్ అలివేలు 24000 ,విశాలాక్షి 56000, సుజాత 44000, శ్రీలత 60000 చెక్కులను అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, కాసం మైపాల్ రెడ్డి, మేకల ముత్యం రెడ్డి, ఎండి ముస్తాక్, వేముల సంతోష్ రెడ్డి, జే.ప్రభాకర్ రెడ్డి, నంది కంటి శివ,లింగ నాయక్ ,రవి నాయక్, ఉల్లేం బాలరాజు, సాయికుమార్, రామకృష్ణ, యాదగిరి, చందు నాయక్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.