హైదరాబాద్,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి వినతీపత్రం అందజేశారు.