సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 29 రాయికోడ్ మండల  కేంద్రంలో ఎంపీపీ కార్యాలయంలో జడ్పిటిసి మల్లికార్జున్ పటేల్ మండల  టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ బసవరాజ్ పటేల్ కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో రాయికోడ్  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారుతి వర్మ వైస్ ప్రెసిడెంట్ తుకారాం ఎంపీటీసీ నిరంజన్ . టిఆర్ఎస్ నాయకులు నాగు పటేల్ మార్ పల్లి  మధుకర్ వివిధ గ్రామాల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు