కాటారం అక్టోబర్ 23(జనంసాక్షి)మండలంలో నిదామరకుంట.శంకరంపల్లి.దేవరంపల్లి.కొత్త పల్లి.ధన్వాడ.ఇప్పలపల్లి.పరికిపల్లె.గంగారం. మేడిపల్లి.గ్రామాలకు చెందిన ఆరోగ్యబారిన పడిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అం దించిన స్థానిక ఎంపీపీ మరియుఎం.పి.టి.సి. ల.ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పంత కాని స మ్మయ్య.తొమ్మిది మంది బాధిత కుటుంబాల కు చెక్కులు అందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె సమ్మిరె డ్డి.పార్టీ సీనియర్ నాయకులు కుంభం రమేష్ రెడ్డి.ఎం.పీ.టీ.సీ.లు బోడ మమత.జాడి మహే శ్వరి.శంకరం పల్లి సర్పంచ్ అంగజాల అశోక్. మా జీ ఎం.పీ.టీ.సీ.కుమ్మరి అశోక్.తోపాటు లబ్ధి దారులు పాల్గొన్నారు.