Monday, 2 November 2026

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం.

మోమిన్ పేట అక్టోబర్ 11 జనం సాక్షి
తాండూర్ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డిఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కోటపల్లి మండలంలోని గ్రామాల లబ్ధిదారులకు 82500చెక్కులను నలుగురు లబ్ధిదారులు అన్నాసాగర్ గ్రామం, పద్మమ్మకు2400ఒగ్గులపురం గ్రామం, మల్లయ్యకు2600లింగంపల్లి గ్రామం, నాగమణి కు20000బుగ్గాపురం, గ్రామం మల్లేశంకు12500 చెక్కులను కోటపల్లి మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం లబ్ధిదారులకు అందించడం జరిగింది.నిరుపేదలకు ఆరోగ్యపరమైన సమస్యల ద్వారా వివిధ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి మళ్లీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు అందించడం ఎంతో సంతోషించదగిన విషయం.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, సీనియర్ నాయకులు పతంగి పాండు, లకాకుల మల్లేశం, సమ్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి లాలప్ప, అనిల్ దొర, దినేష్, అన్న సాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ, లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు అనంతరెడ్డి, బుగ్గాపురం నర్సింలు గౌడ్, కోటపల్లి గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు మోసిన్, ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్, నర్సింలు, మైపాల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area