ఎల్లారెడ్డి-మే-14(జనంసాక్షి)
ఎల్లారెడ్డి:సీఎం సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ రెడ్డి సోమవారం ఎల్లారెడ్డి లో పంపిణీ చేశారు. ఎల్లారెడ్డికి చెందిన అబ్దుల్ రహమాన్ కు రూ. 2 లక్షల చెక్కులను వారికి ఎమ్మెల్యే రవిందర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్కగంగాధర్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్,జడ్పీటీసీ సమేల్,ఏయంసి చైర్మన్ వెంకట్రెడ్డి,టీఆర్ యస్ మండల అధ్యక్షుడు విద్యాసాగర్,ఎంపీటీసీ షేకవత్ అలీ,శేఖర్ పాల్గొన్నారు.




