సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ అక్టోబర్ 1 (జనంసాక్షి) ఝారసంగం మండలం లోని బర్దిపుర్ గ్రామానికి చెందిన చెందిన వినోదమ్మ భర్త నర్సింలు, జి సవిత భర్త శ్రీశైలం లు అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిస్త పొందిన బిల్లు ను సీఎం సహాయ నిధి పథకం కింద జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అప్లయ్ చేసుకున్న లబ్ధిదారులకు మంజూరు అయిన రూ..1,20,000 (60,000+60,000) రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులనును జహీరాబాద్ శాసనసభ్యులు .కొనింటి మాణిక్ రావ్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణ, ఎంపీటీసీ రాజు తదితరులు ఉన్నారు