సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ….

చిలప్ చేడ్/24ఆగస్టు/జనంసాక్షి :- మండల పరిధిలోని జగ్గంపేట గ్రామానికి చెందిన మన్నే మానయ్య కు సీఎం రిలీఫ్ ఫండ్ 100000/-ఒక్కలక్ష రూపాయల చెక్కును నర్సాపూర్ ఎంమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి చిలప్ చేడ్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల అశోక్ రెడ్డికి అందజేశారు ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మను రామచంద్ర రెడ్డి చిట్కూల్ సర్పంచ్ గోపాల్ రెడ్డి తెరాస పార్టీ సీనియర్ నాయకులు మాణిక్యరెడ్డి. నారగౌడ్. సుభాన్ పాల్గొన్నారు