సీఎం సహాయ నిధి నుండి చెక్ పంపిణి

పెద్ద వంగర జులై 18(జనం సాక్షి )మండల కేంద్రంలో ఎస్సీ కాలనీకి చెందిన చెరుకు పూలమ్మ వైఫ్ ఆఫ్ సోమయ్య తన ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 30500 చెక్కును పెద్ద వంగర గ్రామ సర్పంచ్ వెనుకదాసుల  లక్ష్మీరామచంద్రయ్య శర్మ చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు  రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ మంత్రి  సహకారంతో అన్ని విధాలుగా ఆదుకుంటున్నందున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బోనగిరి లింగమూర్తి, మరియు  మండల ఎస్సీ సెల్   అధ్యక్షులు చిలుక బిక్షపతి, ఉప సర్పంచ్ శ్రీరామ్ రామ్ ,వార్డు సభ్యులు  చెరుకు యాకయ్య, సతీష్ రెడ్డి విద్యా కమిటీ చైర్మన్ సుంకరి అంజయ్య, టిఆర్ఎస్ నాయకులు చిలుక పస్తాల వెంకటయ్య,చెరుకు వెంకన్న,బంగారు వెంకన్న, దంతాలపల్లి ప్రశాంత్,ఓరుగంటి మహేష్,