Wednesday, 4 November 2026

సీఎస్‌తో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మేథ్యూతో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ మార్చ్‌లో నమోదైన కేసుల గురించి ఈ సమావేశంలో నేతలు చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *