సీఐటీయు మండల మహాసభను జయప్రదం చేయండి
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 12 , ( జనం సాక్షి ) : ఈ నెల 16 ఆదివారం న శ్రీవాణి గురుకులంలో జరిగే సీఐటీయు మండల మహాసభను జయప్ర దం చేయాలని సీఐటీయు మండల కన్వీనర్ కొడ పాక యాకయ్య కోరారు.సీఐటీయుమండలమహా సభ కరపత్రంను హమాలి యూనియన్ ఆధ్వర్యం లో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడు తూ కార్మిక రంగాలు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్,భవన నిర్మాణ రంగా కార్మికులు, హ మాలీ కార్మికులు, ఆటో&గూడ్స్ ట్రాలీ ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులతోపాటు అనేక రంగా లకు సంబంధించిన కార్మికులు అన్నిగ్రామాల నుం డి అధిక సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. మహా సభ ప్రారంభానికి ముందు భారీ ర్యాలీ, కార్మికుల ప్రదర్శన స్థానికరైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ మీదు గా మహాసభ ప్రాంగణం శ్రీ వాణి గురుకుల వరకు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలిశాల రాజు, లింగన బోయిన యాదగిరి, వెలిశాల చిన రాజు, గుడిశాల సోమన్న, కలకోటి కొమురయ్య, తోడంగల అనిల్,గొడిశాల పరశురాములు, లింగ న బోయిన రాజ్ కుమార్, గొడిశాల కుమార్ తది తరులు పాల్గొన్నారు.