సీఐని శాలువాలతో సత్కరించిన మైనార్టీ నాయకులు
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 01(జనంసాక్షి) హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయంలో నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హుస్నాబాద్ సీఐ ఎర్రోళ్ల కిరణ్ ను గురువారం హుస్నాబాద్,అక్కన్నపేట మండలాల మైనార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు టీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎం డి అన్వర్, కో-ఆప్షన్ అక్కన్నపేట్ మండలం మహ్మద్ సర్వర్, హుస్నాబాద్ మండలం కో-ఆప్షన్ సయ్యద్ సలీం, ముంతాజ్, ఇమియాజ్, అతీక్, షఫీక్, సయ్యద్ అక్బర్, బాబా టీఆర్ ఎస్ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.