Thursday, 5 November 2026

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 12 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఏఎన్ఎం జయలక్ష్మి పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారూ అనంతరం ఆశావర్కర్లు చంద్రకళ కవిత ఇంటి ఇంటికి తిరుగు అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగింది