హైదరాబాద్: విజయసాయిరెడ్డిని మరో జైలుకు తరలించాలన్న సీబీఐ మెమోపై వాదనలు పూర్తయ్యాయి. వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును ఈనెల 24కు వాయిదా వేసింది. అనుంబంధ ఛార్జిషీటు విచారణకు అర్హమైనది కాదని విజయసాయి రెడ్డి అభ్యంతరం తెలిపారు.