Tuesday, 3 November 2026

సుమన్‌కు రాజకీయా ప్రముకుల నివాలి

హైదరాబాద్‌: అనారోగ్యంతో మృతి చెందిన సుమన్‌ భౌతికకాయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నివాళులు అర్పించారు. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రరెడ్డి, తేదేపా నేతలు కొడెల, కంభంపాటి, తీగల కృష్ణరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుకేందర్‌రెడ్డి, దాసరి నారాయణరావు తదితరులు నివాళులు అర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *