సురారం వీకర్ సెక్షన్ కాలనీలో ఉద్రిక్తత
రంగారెడ్డి : జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం సురారం వీకర్ సెక్షన్ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు రెవిన్యూ సిబ్బంది ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. కాలనీవాసులు అడ్డుకుంటున్నారు.