Wednesday, 4 November 2026

సూరారం ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

మహాదేవపూర్. సెప్టెంబర్17 (జనంసాక్షి)

మండలంలోని సూరారం గ్రామంలో శివకేశవ ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు, ఆలయంలో విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని హోమం నిర్వహించారు. విశ్వకర్మ కమిటీ ఆధ్వర్యంలో పూజలు అభిషేకాలు చేశారు, ఈ కార్యక్రమంలో నగునూరు బ్రహ్మం కాగితపు విశ్వనాథం వంగల సత్యం శివకుమార్ నాగరాజ్ లక్ష్మణ్ రాజమౌళి రవి రాజబాబు విశ్వకర్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు