ద్రవిడ ఉద్యమ విప్లవ కెరటం పెరియార్ రామస్వామి నాయర్

బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్
బోయిన్పల్లి సెప్టెంబర్ 17 జనం సాక్షి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం
బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గస్థాయి లో బోయినపల్లి లోని ఆర్ఎంపి భవన్ లో పెరియార్ రామస్వామి నాయకర్ జయంతి అసెంబ్లీ అద్యక్షులు మాంకాళి తిరుపతి అద్యక్షతన జరిగింది దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ జిల్లా కార్యదర్శులు అసెంబ్లీ ఇంచార్జ్ లు మందతిని రవిందర్ కొంకటి శేఖర్ తో కలిసి హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ రోజు బోయినపల్లి లోని ఆర్ఎంపి భవన్ ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ధ్రవిడ నాట ఒక కొత్త చరిత్ర సృష్టించిన గొప్ప మహానాయకుడు పెరియార్ అని అన్నారు. మూడత్వాల పై స్త్రీల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు అన్నారు బ్రాహ్మణ ఆదిపత్యాన్ని వ్యతిరేకించి తమిళనాట రాజ్యాన్ని స్థాపించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.కులం మతం తో కొట్టుకుచస్తున్న తమిళనాడులో ఒక రకమైన మార్పు తీసుకచ్చి అందరిని ఏకం చేసిన ఘనత పేరుకే దక్కింది.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోశాధికారి పిట్ట మనోహార్ అసెంబ్లీ కార్యదర్శి శనిగరపు నరేష్ బోయినపల్లి గంగాధర రామడుగు చొప్పదండి మండలాల కన్వినర్లు పెగ్గెర్ల మహేందర్ అక్కనపెల్లి గంగశేఖర్ బండరకంటి సామెల్ పొత్తురారి సురేష్ అరెపెల్లి వినోద్ కళ్లెపెల్లి తిరుపతి ఇరుగురాల రమేష్ గంగాధర గర్షకుర్తి విలాసాగర్ గజ్వల కార్యవర్గానికి చెందిన సతీష్ కార్యకర్త శమీపెంజలి రాజు కట్కుచారి అంజయ్యలు అంజయ్య రాజు అంజయ్య ప్రసాద్ రెడ్డి శ్రీనివాస్ .